చంద్రబాబు అరెస్ట్
ఏకేసులో అరెస్ట్ చేసారో చెప్పలేదు
Sep 9, 2023, 07:11 IST
|
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శనివారం తెల్లవారుఝమున నంద్యాల పోలీస్ లు అరెస్ట్ చేసారు. చిత్తూర్ అంగళ్ళ కేసులో ఏ 1. నిందితుడుగా వున్న చంద్రబాబు ను శుక్రవారం అర్ధరాత్రి నుంచే అరెస్ట్ చేసే ప్రక్రియను పోలీసులు చేపట్టారు.