పోర్టబ్లెయిర్ ఎన్నికల ఫలితాల పై బీజేపీ నడ్డ ట్వీట్
బీజేపీ - టీడీపీ కూటమి విజయం
Mar 14, 2023, 21:15 IST
|
పోర్ట్ బ్లాయిర్ మునిసిపల్ ఎన్నికలలో - టీడీపి బీజేపీ కూటమి విజయం సాధించడం పట్ల బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు. రాష్ట్రము లో రానున్న ఎన్నికలలో బీజేపీ టీడీపి జనసేన పొత్తు ఉండవచ్చునన్న ఊహగానాల మధ్య నడ్డ ట్వీట్ కు బలం చేకూరింది.