చంద్రబాబు తో 'సలహా' శంకర్ భేటీ!
Updated: Aug 28, 2023, 20:32 IST
| 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో హైదరాబాద్ నుంచి వెలువడే మాసపత్రిక 'సలహా 'సంపాదకుడు, పబ్లిషర్ మాజీటి శంకర్ సోమవారం నాడు ఢిల్లీ లో భేటీ అయ్యారు. రాష్ట్రo లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇతర విషయాలపై చంద్రబాబు తో శంకర్ చర్చించారు.