home page

మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్నాడు పవన్ ఆలోచించండి : సీఎం జగన్

నేను మూడు రాజధానులంటే

ఆయన మూడు పెళ్లిళ్ల అంటున్నాడు  

 | 
jagan

మీరు   టీవీలను  చూడకండి   

(సాక్షి స్క్రోలింగ్) అవనిగడ్డలో సీఎం జగన్ ప్రసంగం : ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో.. కొందరు బూతులు తిడుతున్నారు - చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు - వీధి రౌడీలు కూడా అలాంటి బాష మాట్లడరు - బూతులు మాట్లాడే వాళ్లను చూస్తే.. ఇలాంటి వాళ్లా మన నాయకులు అనిపిస్తోంది - దత్తపుత్రుడితో.. దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో చూస్తున్నాం - మనం ఎవరికీ అన్యాయం చేయలేదు -మూడు రాజధానుల వల్ల అందరికే మేలు జరుగుతుందని చెబితే.. కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు - మీరు చేసుకోండి.. అని ఏకంగా టీవీల్లో చెబుతున్నారు - అలా అందరూ మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే.. వ్యవస్థ ఏం బతుకుతుంది - ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? - ఇలాంటి నాయకులా మనకు దిశి దశ చూపేది? - దుష్టచతుష్టయంగా ఏర్పడి కలిసి కూటములు కడుతారు - మన ప్రభుత్వంపై యుద్దం చేస్తారట - ఒక్క జగన్‍ను కొట్టడానికి ఇంతమంది ఏకం అవుతున్నారు - వాళ్ల మాదిరిగా నేను కుట్రలు, మీడియాను నమ్ముకోలేదు - నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కాచెల్లెమ్మలను నమ్ముకున్నా - ఇవాళ మంచికి.. మోసానికి జరుగుతున్న యుద్దం - పేదవారికి.. పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్దం - ఇలాంటి యుద్దంలో కుట్రలు, కుతంత్రాలు రాబోయే రోజుల్లో పెరుగుతాయి - ఈ మోసాలు, కుట్రలు కుతంత్రాలను నమ్మోదు - టీవీలను చూడొద్దు.. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా కొలమానంగా తీసుకోండి - మంచి జరిగితే జగనన్నకు తోడుగా నిలబడండి : సీఎం జగన్