వైఎస్ వివేకా హత్యపై షర్మిల రియాక్షన్
సునీత కు న్యాయం జరగాలి
తన చిన్నాన్న హత్య పై
షర్మిల సంచలన వ్యాఖ్యలు !
న్యూఢిల్లీ :
జర్నలిస్ట్ ప్రశ్న: మీ చిన్నాన్న వై. యస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు మూడు నర్ర సంవత్సరాలు అవుతుంది. సీబీఐ దర్యాప్తు ముందుకు కొనసాగడం లేదు, వైసీపీ ప్రభుత్వం సహరించడం లేదని వై.యస్ సునీత సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు, సుప్రీంకోర్టు కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి అంగీకరించింది. మీరు ఒక పార్టీ అధ్యక్షు రాలిగా, ఒక సోదరికి జరిగిన అన్యాయం పై మీరు ఏమని స్పందిస్తారు...*
*వై.యస్ షర్మిల* :నేనే కాదమ్మ నా కుటుంబం లో జరిగిన ఘోరమిది సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో, అంత ఘోరంగా ఎందుకు చంపారో, ఆ పేర్లు బయటకు రావాలి,వారికి శిక్ష పడాలి, ఎవరు అడ్డుకోవడానికి వీలు లేదు..
*జర్నలిస్ట్ రెండవ ప్రశ్న: కడప యం.పీ సీటు అనేది మీకు కానీ విజయమ్మ కు గాని ఇవ్వమని అన్నందుకు ఈ హత్య జరిగింది దానికి మీరేమంటారు..?*
*వై.యస్ షర్మిల*: వాస్తవం
*జర్నలిస్ట్ మూడవ ప్రశ్న: వివేకానంద రెడ్డి చేయాలనుకున్నారు లేదా మీకు గాని విజమ్మ పోటీ చేయలన్నారని, వీటన్నింటిపై వై. యస్ అవినాష్ రెడ్డి పై అనుమానాలు ఉన్నాయి అంటున్నారు సునీత..?*
*వై.యస్ షర్మిల* : అది తెలాలనే కదా ఇదంతా..