మాగుంట శ్రీనివాసుల రెడ్డికి దేశం నేతల పరామర్శలు
ఇటీవల మరణించిన మాగుంట సుధాకర్ రెడ్డి
Tue, 18 Oct 2022
| వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సోదరుడు సుధాకర్ ,రెడ్డి ఇటీవలే మరణించిన నేపధ్యంలో పలువురు తెలుగుదేశం నాయకులు ఆయనను.చెన్నై లో పరామర్శించారు. బీద రవిచంద్ర ,మాగుంట కురుకుండ్ల రామకృష్ణ వీరిలో ఉన్నారు.