తప్పుడు ప్రచారాలు] జగన్
Updated: Nov 11, 2022, 23:18 IST
| న్యూస్,విశాఖపట్నం, నవంబర్11, 2022: ప్రధాని మోదీని కలిసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. "భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు ఈ రోజు జరిగిన మీటింగ్ మంచి రోజు తీసుకువస్తుందని నమ్ముతున్నా" అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సుమారు 8 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి మోడీతో సమావేశ మయ్యాను.. రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విశాఖ వస్తుంది సందర్భంగా భేటీ పై సమాచారం ఇచ్చారు.
ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్ ఇది.
ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశ్యం, ప్రధానమంత్రి ఆకాంక్ష ఆకాంక్ష , ఆంధ్రప్రదేశ్ బాగుండాలి..