home page

రాజధానిని మార్చే అధికారం అసెంబ్లీకు లేదు :సుప్రీం కోర్టు

 | 
Supreme court

BIG BREKINGS
Delhi

రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

ఏపీ సిఆర్ డి ఏ చట్టంలో షెడ్యూల్ 2, 3 మరియు ల్యాండ్ పూలింగ్ నియమాలు 2015 ను అమలు చేయాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

 రైతుల భూములను రాజధాని నిర్మాణానికి తప్ప వేరే అవసరాలకు ఉపయోగించకూడదన్న హైకోర్టు తీర్పుపై స్టేకి సుప్రీం ధర్మాసనం నిరాకరణ
పార్లమెంటు చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా మార్చగలదన్న సుప్రీంకోర్టు
ఏపీ విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉందన్న సుప్రీంకోర్టు
పార్లమెంటు చట్టంలో సవరణ చేసే అవకాశం ఏపీ ప్రభుత్వానికి లేనప్పుడు అందులో ఉన్న అంశాలను మాత్రం ఎలా సవరిస్తారన్న సుప్రీంకోర్టు
రైతులకు చట్టబద్దంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారన్న సుప్రీంకోర్టు
ప్రభుత్వ హామీని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారన్న సుప్రీంకోర్టు
ఏపీ సిఆర్డీ ఏ చట్టాన్ని అమలు చేయకపోతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కాదా అన్న సుప్రీంకోర్టు
ఇప్పటికే రూ.50వేల కో్ట్ల రూపాయల మేరకు పెట్టిన పెట్టుబడుల సంగతేంటన్న సుప్రీంకోర్టు
పార్లమెంటులో చట్టానికి సవరణ చేయమని కేంద్రాన్ని రాష్ట్రం ఆశ్రయించవచ్చు కదా అని ఏపీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన హైకోర్టును కర్నూలుకు ఎలా మార్చుతారని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
హైకోర్టును కర్నూలుకు తరలించడం లేదు: సుప్రీంకు చెప్పిన ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్

అమరావతి రాజధాని కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన పూర్తి తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపైనే సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు
అమరావతిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితిపై మాత్రమే స్ట్టే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా