home page

అమరావతి పిటిషన్ పై మరో బెంచ్ -

కేసు నుంచి తప్పుకున్నా: జస్టిస్ లలిత్  

 | 
Supreme court
 అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ - అమరావతి పిటిషన్ల విచారణకు విముఖత చూపిన సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ - తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ ఆదేశం -
 చీఫ్ జస్టిస్ లలిత్  గతంలో ఈ అంశం పై లీగల్ ఒపీనియన్ ఇచ్చిన విషయం అమరావతి తరపు పిటిషనర్లు గుర్తు చేయడం వలన "నాట్ బిఫోర్ మీ" అని సున్నితంగా వాదనలు వినడానికి తిరస్కరించారు.