Amaravati Women Comments

అమరావతి మహిళలు కామెంట్స్

రెండు నెలలుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం

పంట పొలాలు ప్రభుత్వానికి ఇచ్చి .. రోడ్డెక్కాం

మా పొలాలు తీసుకోమని ఎవరినీ మేము అడగలేదు

బిజెపి అమరావతి కి అనుకూలమని చెప్పినా కేంద్రం తీరు ఆందోళన కలిగిస్తుంది

పవన్ కళ్యాణ్ కామెంట్స్

భూములు ఇచ్చి నష్ట పోయారు.. మీకు అండగా ఉంటాం

బిజెపి తో పొత్తు సమయంలో కూడా నేను రైతులకు న్యాయం చేయాలని అడిగా

రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం

ఆనాటి ప్రభుత్వం, ప్రతిపక్షం కలిపే అమరావతి ని రాజధానిగా నిర్ణయించాయి

ఇప్పుడు ఇష్టం వచ్చిన విధంగా మారుస్తామంటే ఎలా

ఒక వేళ బలవంతంగా తరలించినా.. వెనక్కే వస్తుంది

రాష్ట్ర ప్రభుత్వ విస్తృత అధికారంతో ..‌ కేంద్రం కూడా వెంటనే స్పందించలేదు

ఐదేళ్లకొకసారి రాజధాని మారుస్తామంటే మంచిది కాదు

వైసిపి అనుకూలంగా ఉన్నవారినే సిఎం వద్దకు తీసుకెళ్లారు

వారు మూడు రాజధానులకు మద్దతు పలికారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు

రాజధానికి రావాలని నడ్డా గారిని ఆహ్వానించాం

ఢిల్లీ ఎన్నికల వల్ల ఆరోజు పర్యటన వాయిదశ పడింది

త్వరలో జనసేన, బిజెపి నాయకులు అమరావతి లో పర్యటిస్తారు

బిజేపి రెండోసారి రాగానే.. అమరావతి లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు లు వచ్చాయి

అయితే జగన్ ప్రభుత్వం తీరుతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు

బిజెపి వేరు.. భారతదేశ ప్రభుత్వం వేరు

అమరావతి కి అండగా ఉంటామని బిజెపి జాతీయ నేతలు కూడా నాకు చెప్పారు

90 శాతం భూములు ఇచ్చాక.. రాజధాని మార్చడం అన్యాయం

మీకు అన్యాయం జరగదు అని భరోసా ఇచ్చేందుకే నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను

ఎవరూ అధైర్యపడవద్దు.. నేను మీకు అండగా ఉంటా.. పోరాడతా