ap politics

వైసీపీ జెండా రంగులు వేయడంపై పిటిషన్‍ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

 

పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ .
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం . పిటిషన్‍ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం .కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్న .హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‍ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Leave a Reply