యువతను తీర్చిదిద్దడంలో గురువుల కృషిని వెలకట్టలేం: జగన్

భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆయనకు నివాళులు అర్పించారు.  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యాబుద్ధులను నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి మనదేశంలో ఉందని సీఎం శ్లాఘించారు. జాతి నిర్మాణంలో, యువతను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషిని కొనియాడుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు .

ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందచేసే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుకపై కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది.
ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందచేసే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుకపై కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది.