మార్చి 31 వరకూ రైళ్లు రద్దు కేంద్రం కీలక ప్రకటన..

కేంద్రం కీలక ప్రకటన.. మార్చి 31 వరకూ రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకూ గూడ్స్ రైళ్లు మినహా అన్ని రైళ్ల సేవలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 31 అర్ధరాత్రి వరకూ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది

Leave a Reply