home page

జర్నలిస్టుల ఇళ్ళస్ధలాలకు సుప్రీం కోర్టు ఆమోదం

12 ఏళ్ళ సమస్యలకు పరిష్కారం 

 | 
Cji ramana
జర్నలిస్టుల ఇళ్ళ కేటాయింపు కేసుకు సుప్రీం కోర్టు ముగింపు పలికింది. గత 12 ఏళ్ళుగా సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న ఇళ్ళస్ధలాల కేటాయింపు విధానాన్ని సమర్ధించడం ద్వారా ఈ సమస్య పరిష్కరించబడింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఈ కేసుకు గురువారం ముగింపు పలికారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు కేటాయించిన ఇళ్ళస్ధలాల కేసును మరో బెంచ్ కు బదలాయింపు చేశారు.