home page

తెలంగాణ అమ్మా యికి సువర్ణం

 | 
Nirjen

ప్రపంచ బాక్సింగ్​ చాంపియన్​షిప్​ లో తెలంగాణ బఃగారం

ప్రపంచ బాక్సింగ్​ చాంపియన్​షిప్​ ఫైనల్స్​లో ఇండియాకు స్వర్ణం దక్కింది. ఈ పోటీలో పాల్గొన్న నిఖత్​ జరీన్​ గోల్డెన్​ పంచ్​ విసిరి భారత్​కు బంగారు పతకం తెచ్చిపెట్టింది.

బంగారం52 కిలోల విభాగంలో నిఖత్ తన ప్రతాపాన్ని చూపింది. దుమ్ము రేపిన తెలంగాణ బిడ్డగా పేరుతెచ్చుకుంది. ఫైనల్‌లో థాయ్​ బాక్సర్​ జిట్‌పాంగ్‌పై నెగ్గి చాంపియన్గా నిలిచింది. ఈ పోటీల సందర్భంగా అల్లీపురం వేంకటేశ్వర్‌రెడ్డి సంబురంగా కనిపించారు. తెలంగాణ క్రీడాకారణి వరల్డ్ చాంపియన్‌గా నిలవడంతో హర్షం వ్యక్తం చేశారు.