home page

ప్రొటోకాల్ వివాదం పై ఫిర్యాదు చేసా:తమిళ సై

ఢిల్లీలో తెలంగాణ గవర్నర్

 | 

కేసీఆర్ సర్కారుపై తమిళ సై

 

*ప్రోటోకాల్ పై కేంద్రానికి ఫిర్యాదు చేశా : గవర్నర్ తమిళిసై*

ప్రోటో కాల్ పై కేంద్రానికి ఫిర్యాదు చేశానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… దానిపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. గవర్నర్ గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నానన్నారు. రాజకీయ ఎజెండా ఏమీ లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరపాలన్న కాంగ్రెస్ ఫిర్యాదును సంబంధిత వర్గాలకు పంపానని గవర్నర్ తెలిపారు