home page

17 నుంచి తెలంగాణ. జాతీయ దినోత్సవం

కేబినెట్ నిర్ణయం 

 | 
Kcr

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సెప్టెంబర్17న నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17 నుంచి 19 వరకూ మూడు రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.