టిడిపి హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేసిన ప్రభుత్వం

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య

ఈ ఏడాది మార్చి 10 తేదీన జారీ చేసిన జీవో నెంబరు 38ని రద్దు చేస్తూ ఆదేశాలు

రుణమాఫీకి సంబంధించి 4-5 విడతల్లో ఇవ్వాల్సిన 7959.12 కోట్ల ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ

4, 5 విడతల్లో చెల్లించాల్సిన మొత్తంతో పాటు 10 శాతం వడ్డీ కలిపి 7959.12 కోట్లు పెండింగ్

7959.12 కోట్ల కు సంబంధించి జీవో నెంబరు 38 జారీ చేసిన గత ప్రభుత్వం.

జీఓ 38ని రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు

వైఎస్ఆర్ రైతు భరోసా పథకం నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ