onion price today market

ఏపీ మార్కెట్లల్లోకి ఉల్లిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు

*కర్నూలు నుంచి వంద మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసిన సర్కార్.*

*రేపటి నుంచి రైతు బజార్లల్లో సబ్సిడీ ధరలకు ఉల్లిని అందుబాటులో ఉంచనున్న ప్రభుత్వం.*

*కిలో రూ. 25కే ఉల్లిని వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్న సర్కార్.*

నాసిక్ నుంచి మరో 300 టన్నులు కొనుగోలు చేయనున్న సర్కార్.

*నేరుగా నా ఫెడ్ నుంచి కొనుగోలు చేయనున్న ప్రభుత్వం.*

మొత్తంగా 900 మెట్రిక్ టన్నుల అవసరం అవుతుందని అంచనా.

*ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీని భరించనున్న జగన్ ప్రభుత్వం.*