Ap cm ys jagan mohan reddy attend to cbi court

సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్

అమరావతి: అక్రమాస్తుల కేసులో విచారణ కోసం శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. కోర్టుకు హాజరుకావల్సిందేనని నాలుగు రోజుల క్రితం సీబీఐ కోర్టు వైఎస్ జగన్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు జగన్ కోర్టుకు హాజరుకానున్నారు.

Tags: cbi court nampally, ys jagan mohan reddy, attend to court