vasudha maata, poetry, famous writer, visakapatnam, mirror today

వసుధ మాట

రచయిత పరిచయం
బాల్యo  అంతా గుంటూరు జిల్లా నరసరావుపేటలో గడిచింది.రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది.రాణెమ్మ కథలు,కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం ప్రచురణకు వచ్చింది.ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వo  ,కథారచన,విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.

వసుధారాణి రూపెనగుంట్ల.,విశాఖపట్నం.