Trs 88, కూటమి 15 లీడ్

Trs 88, కూటమి 15 లీడ్

• సిద్దిపేట, సిరిసిల్ల, వరంగల్ వెస్ట్, హుస్నాబాద్, తుంగతుర్తి, సూర్యాపేట, మక్తల్, జగిత్యాల, హుజూరాబాద్, జూబ్లీహిల్స్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

• హుజూర్ నగర్, ఎల్ బీ నగర్, నిర్మల్ లో ఆధిక్యంలో కాంగ్రెస్
• మిర్యాలగూడలో కాంగ్రెస్ ఆధిక్యం

• ఇబ్రహీంపట్నం లో మల్ రెడ్డి రంగారెడ్డి ముందంజ

• మహేశ్వరంలో సబితా ఇందిరారెడ్డి ఆధిక్యం

• సిద్ధిపేటలో హారీష్ రావు 13 వేల ఓట్ల ఆధిక్యం

• వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ 3,202 ఓట్లతోటీఆర్ ఎస్ ఆధిక్యం

• పరకాలలో టీఆర్ ఎస్ ఆధిక్యం

• సూర్యాపేటలో కాంగ్రెస్ ఆదిక్యం

• ముథోల్ లో టీఆర్ కాంగ్రెస్ ఆధిక్యం

• సిద్ధిపేటలో హారీష్ రావు 13 వేల ఓట్ల ఆధిక్యం

• దుబ్బాక, గజ్వేల్ టీఆర్ ఎస్ ఆధిక్యం

• రామగుండంలో ఇండిపెండెంట్ ఆధిక్యం

• ములుగులో సీతక్క ఆధిక్యం

• కొడంగల్ లో పోస్టల్ బ్యాలెట్ లో రేవంత్ కు ఆధిక్యం

• తాండూరులో టీఆర్ ఎస్ ఆధిక్యం

• కొల్లాపూర్ లో 1700 టీఆర్ ఎస్ ఆదిక్యం

• హుజూర్ నగర్ లో ఉత్తమ్ ఆధిక్యం

• దేవరకొండ తొలి రౌండలో టీఆర్ ఎస్ లీడ్

• నాగర్ కర్నూలులో మర్రి జనార్ధన్ రెడ్డి ఆధిక్యం

• జహీరాబాద్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

• కల్వకుర్తి, కూకట్ పల్లి లో టీఆర్ఎస్ లో ఆధిక్యం

• ఖైరతాబాద్, జూబ్లిహిల్స్ లో టీఆర్ ఎస్ ఆధిక్యం

• కోమటి రెడ్డి బ్రదర్స్ ఆధిక్యం

• గద్వాలలో వెనుకబడిన డీకే అరుణ

• ఖమ్మంలో వెనుకబడిన నామా, పాలేరులో తుమ్మల ఆధిక్యం

• శేరిలింగంపల్లి, నకిరికేల్, చెన్నూరు, వనపర్తి, వైరా లో టీఆర్ఎస్ ఆధిక్యం

• మక్తల్ లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తి –

టీఆర్ఎస్ కు 429, టీడీపీకి 312, బీజేపీ 298, స్వతంత్ర అభ్యర్థికి 175 ఓట్లు

జ్వేల్ : కేసీఆర్ లీడ్ (‌టీఆర్‌ఎస్‌)

సిద్దిపేట : హరీశ్‌రావు‌ లీడ్ (టీఆర్‌ఎస్)

సిరిసిల్ల : కేటీ రామారావు లీడ్ (టీఆర్‌ఎస్)

సికింద్రాబాద్ : పద్మారావు గౌడ్ లీడ్ (టీఆర్‌ఎస్)

హుజురాబాద్ : ఈటల రాజేందర్ లీడ్ (టీఆర్‌ఎస్)

వరంగల్ వెస్ట్ : వినయభాస్కర్ లీడ్ (టీఆర్‌ఎస్)

బాన్సువాడ : పోచారం శ్రీనివాస్‌రెడ్డి లీడ్ (టీఆర్‌ఎస్‌)

కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు లీడ్ (టీఆర్ఎస్)

జూబ్లీహిల్స్ : మాగంటి గోపీనాథ్లీడ్ (‌టీఆర్‌ఎస్‌)

ఆందోల్ : కాంత్రికరణ్ లీడ్ (‌టీఆర్‌ఎస్‌)

పటాన్‌చెరు : గూడెం మహిపాల్ రెడ్డి లీడ్ (‌టీఆర్‌ఎస్‌)

వేముల‌వాడ : చెన్నమనేని రమేశ్‌బాబు లీడ్ (టీఆర్‌ఎస్‌)

దుబ్బాక : రామలింగారెడ్డి లీడ్ (టీఆర్‌ఎస్‌)

గద్వాల్ : బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి లీడ్ (టీఆర్‌ఎస్‌)

మహబూబ్‌నగర్ : శ్రీనివాస్‌గౌడ్ లీడ్ (టీఆర్‌ఎస్‌)

నారాయణపేట : ఎస్. రాజేందర్‌రెడ్డి లీడ్ (టీఆర్‌ఎస్‌)

మెదక్ : పద్మాదేవేందర్‌రెడ్డి లీడ్ (టీఆర్‌ఎస్‌)

షాద్‌నగర్ : అంజయ్య యాదవ్ లీడ్ (టీఆర్ఎస్)

గద్వాల్ : బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లీడ్ (టీఆర్‌ఎస్)

ముషీరాబాద్ : ముఠా గోపాల్ లీడ్ (టీఆర్‌ఎస్)

జనగామ : రాజయ్య లీడ్ (‌టీఆర్‌ఎస్)

అలంపూర్ : వి.ఎం. అబ్రహాం లీడ్ (టీఆర్ఎస్)

వనపర్తి : సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లీడ్ (టీఆర్‌ఎస్‌)

కూకట్‌పల్లి : మాధవరం కృష్ణారావు లీడ్ (టీఆర్ఎస్)

ఆలేరు : గొంగిడి సునీత లీడ్ (టీఆర్‌ఎస్‌)

హుజుర్‌నగర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి లీడ్ (కాంగ్రెస్)

మధిర : భట్టి విక్రమార్క లీడ్ (కాంగ్రెస్)

మహేశ్వరం : సబితఇంద్రారెడ్డి లీడ్ (కాంగ్రెస్)

సూర్యపేట : రాంరెడ్డి దామోదర్‌రెడ్డి లీడ్ (కాంగ్రెస్)

ములుగు : సీతక్క లీడ్ (కాంగ్రెస్)

సంగారెడ్డి : జగ్గారెడ్డి లీడ్ (కాంగ్రెస్)

మిర్యాలగూడ్ : ఆర్ క్రిష్ణయ్య లీడ్ (కాంగ్రెస్)

ఎల్బీనగర్ : సుధీర్‌రెడ్డి లీడ్ (కాంగ్రెస్)

సత్తుపల్లి : సండ్ర వెంకటవీరయ్య లీడ్ (టీడీపీ)

అంబార్‌పేట్ : కిషన్‌రెడ్డి లీడ్ లీడ్(బీజేపీ)

చాంద్రాయణ గుట్ట : అక్బరుద్దీన్ ఒవైసీ గెలుపు (మజ్లిస్‌)