చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక మరణశిక్షే..! కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ముక్కుపచ్చలారని చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఇకపై ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు పోక్సో చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం

Read more