Maharashtra, Supreme Court, Fadnavis

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే..

Share This

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50శాతం మించకుండా చూడాలంటూ *బిర్రు ప్రతాప్‌రెడ్డి,* బీసీ రామాంజనేయులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన *కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.*