amaravathi news

ప్రకాశం జిల్లా…పొలిటికల్ స్పెషల్ స్టోరీ.

  • సైకిల్ ఇంచార్జ్ ,సిట్టింగ్ లకు షాక్ తప్పదా.
  • సీట్ కష్టమే అంటున్న సర్వేలు. 

పాలిటిక్స్ లో ప్రకాశం రూటే వేరు స్టేట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ కి ప్రకాశం లి మెజారిటీ స్థానాలు చాలా తక్కువగా ఉంటాయి . అలాగే 2014 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు టీడీపీ కి కాకుండా వైస్సార్ కి వచ్చాయి.జిల్లాల టీడీపీ కార్యకర్తలు బలంగా ఉన్న నాయకుల లోపాలే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. వైస్సార్ పార్టీ పెరు పై గెలిచిన MLA లు టీడీపీ లో చేరాక పార్టీ పరిస్థితి ఇంకా దారుణమైయింది. ఇటీవల చంద్రబాబు జిల్లాకి వచ్చి నియోజక వర్గ ల వారిగా జరిగిన విస్తృత స్థాయి సమావేశాల్లో MLA లని,ఇంచార్జ్ లని ఘాటుగా హెచ్చరించారు పార్టీ బవితవ్యమే నాకు ముఖ్యం మీరు మరకపోతే మిమ్మల్ని మార్చేస్తానని నాయకులకు హెచ్చరించాడు.

ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన 5 స్థానాల్లో మెజారిటీ తో గెలిచే అవకాశాలున్నాయి అని మిగితా స్థానాల్లో కష్టమే అన్నట్లు తెలుస్తుంది.ఒంగోలు,దర్శి,అడ్డంకి,పర్చూరు,చీరాల గెలుపు లి మొదటి వరుసలో ఉన్నాయి అని మిగిలైన 7 స్థానాల్లో 2 టిలో గట్టి పోటీ ఉంది . MP గా మాగుంట గెలుపు నల్లేరు మీద నడకే అయిన . MLA ల తీరు MP గెలుపోటములు నిర్దేశించే అవకాశం ఉండటంతో చంద్రబాబు కూడా గట్టి పట్టుదలతో జిల్లా పర్యటనలు చేస్తూ సూచనలు ఇస్తున్నారు. ఎలక్షన్ షెడ్యూలు ఫిబ్రవరి రానున్న నేపద్యలో జనవరి లో బారి ఎత్తున జన్మభూమి సభలు ఏర్పాటు చేసి తద్వారా జనంలోకి మమేకమై ఎలక్షన్ ప్రచార వేదికలను సిద్ధంచేసి ఆలోచనలో అధిస్తానం ఉంది.రాష్ట్రంలో సుమారు 40 మంది MLA లు ఇంచార్జ్ సీట్లు గల్లంతయ్యే అవకాశాలు 90% ఉంది అని ఇస్తున్న లీక్ లో మన ప్రకాశం నుండి 6 సీట్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వైపాలెం, మార్కాపురు,కొండపి పేర్లు ప్రముకం గా ఉన్నాయి. Dec 11 తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రం లో రాజకీయం వేడి పుట్టించనుంది. డిసెంబర్ చివర వరకు సిట్టింగ్ MLA లకి ,ఇంచార్జ్ లకి తుది అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.జనవరి జన్మ భూమి లో కొత్త గా నియోజకవర్గాలకు ఇంచార్జ్ లు ప్రకటిస్తారని గుసగుసలు మొదకయ్యాయి. ఏదీ ఏమైనా షాక్ కు తప్పేలా లేవు.

Tags: prakash district, political war,MLA లకి ,ఇంచార్జ్, వైపాలెం, మార్కాపురు,కొండపి