పోలీస్ యాక్షన్: చంద్రబాబు నాయుడి అరెస్టు

Share This

చంద్రబాబు, లోకేష్‌, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు, జేఏసీ నేతల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలను పోలీసు వాహనంలో తరలిస్తున్నారు. అమరావతి జేఏసీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి జగన్‌ శునకానందం పొందుతున్నారు. జగన్‌ పిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు