lagadapati telangana political survey

లగడపాటి సర్వే లీక్ …ఫలితాలు ఇవే

 తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతన్న వేళ ఎన్నికల సర్వేల ఫలితాలు నేతల్లోను, కార్యకర్తల్లోను ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కొక్కరి సర్వేల ఫలితాలు ఒక్కో విధంగా ఉన్నాయి. తాజగా లగడపాటి రాజగోపాల్ సర్వే తో రెండు సీట్ల వివరాలు ప్రకటించారు. దీంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. గతంలో లగడపాటి చేసిన సర్వేలు దాదాపు నిజం కావడంతో ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగబోతుందా అనే చర్చ మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా లగడపాటి ఫ్లాష్ సర్వే టిం సర్వే చేసినట్టు తెలుస్తోంది. లగడపాటి ఫ్లాష్ సర్వే కోసం హైదరాబాద్ కేంద్రంగా నాలుగు బృందాల జర్నలిస్టుల టింలు సర్వే చేశాయని తెలుస్తోంది. వీరి సర్వేలో మహాకూటమికే మెజార్టీ సీట్లు రాబోతున్నాయని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆ సర్వే నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సర్వే ప్రకారం గెలిచే వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా:
సిర్పూర్ – పాల్వాయి హరీష్ (కాంగ్రెస్) ఖానాపూర్- రాథోడ్ రమేష్ (కాంగ్రెస్) బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య (టీఆర్ఎస్) చెన్నూరు- వెంకటేశ్ నేత బోర్లకుంట (కాంగ్రెస్) మంచిర్యాల- కొక్కిరాల ప్రేమసాగర్ రావు (కాంగ్రెస్)  నిర్మల్- ఇంద్రకరణ్ రెడ్డి (టీఆర్ఎస్) బోథ్- బాపూరావు రాథోడ్ (టీఆర్ఎస్) ముథోల్- విఠల్ రెడ్డి (టీఆర్ఎస్) ఆసిఫాబాద్- ఆత్రం సక్కు (కాంగ్రెస్) ఆదిలాబాద్- సుజాత గండ్రత్ (కాంగ్రెస్)
కరీంనగర్ జిల్లా:
కోరుట్ల- కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (టీఆర్ఎస్) జగిత్యాల- జీవన్ రెడ్డి (కాంగ్రెస్) ధర్మపురి- కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్) మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్) రామగుండం- కోరుకంటి చందర్ (ఇండిపెండెంట్ ) పెద్దపల్లి- విజయరమణరావు (కాంగ్రెస్) కరీంనగర్-పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) చొప్పదండి- రవిశంకర్ (టీఆర్ఎస్) వేములవాడ- చెన్నమనేని రమేష్ (టీఆర్ఎస్) సిరిసిల్ల- కె.తారకరామారావు (టీఆర్ఎస్) మానకొండూరు- ఆరేపల్లి మోహన్ (కాంగ్రెస్) హుజురాబాద్- ఈటల రాజేందర్ (టీఆర్ఎస్) హుస్నాబాద్- ఒడితల సతీష్ (టీఆర్ఎస్)
నిజామాబాద్ :  ఆర్మూరు- ఆకుల లలిత (కాంగ్రెస్) బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి (టీఆర్ఎస్) బోధన్- పి.సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్) నిజామాబాద్ అర్బన్- బిగాల గణేష్ గుప్తా (టీఆర్ఎస్) నిజామాబాద్ రూరల్- రేకుల భూపతిరెడ్డి (కాంగ్రెస్)  బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్) జుక్కల్- హన్మంతు షిండే (టీఆర్ఎస్) కామారెడ్డి- షబ్బీర్ అలీ (కాంగ్రెస్)ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి (టీఆర్ఎస్)
మెదక్ : నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి (కాంగ్రెస్) నారాయణ్‌ఖేడ్- భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్) సంగారెడ్డి- జయప్రకాశ్ రెడ్డి (కాంగ్రెస్)ఆందోల్- దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్) జహీరాబాద్- మాణిక్ రావు (టీఆర్ఎస్) పటాన్చెరువు -మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్) దుబ్బాక- సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్ఎస్) గజ్వెల్- వంటేరు ప్రతాప్ రెడ్డి (కాంగ్రెస్) సిద్దిపేట- టి.హరీష్ రావు (టీఆర్ఎస్) మెదక్- పద్మదేవేందర్ రెడ్డి (టీఆర్ఎస్)
వరంగల్ :  వరంగల్ తూర్పు- రవిచందర్ (కాంగ్రెస్) వరంగల్ పశ్చిమ- దాస్యం వినయ్‌భాస్కర్ (టీఆర్ఎస్) ములుగు- డి.అనసూయ (కాంగ్రెస్) భూపాలపల్లి-జి.వెంకటరమణారెడ్డి (కాంగ్రెస్) జనగం- పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్) పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు (టీఆర్ఎస్) వర్దన్నపేట- ఆరూరి రమేష్ (టీఆర్ఎస్) పరకాల- కొండా సురేఖ (కాంగ్రెస్) నర్సంపేట- దొంతి మాధవ్ రెడ్డి (కాంగ్రెస్) డోర్నకల్- జాటోత్ రామచంద్రు నాయక్ (కాంగ్రెస్) ఘన్ పూర్- సింగపూర్ ఇందిర (కాంగ్రెస్) మహబాబూబాద్- బలరాం నాయక్ (కాంగ్రెస్)
మహబూబ్‌నగర్: గద్వాల- డి.కె.అరుణ (కాంగ్రెస్) కల్వకుర్తి- వంశీచంద్ రెడ్డి (కాంగ్రెస్) కోడంగల్- రేవంత్ రెడ్డి (కాంగ్రెస్) అలంపూర్- సంపత్ కుమార్ (కాంగ్రెస్) కొల్లాపూర్- జూపల్లి క్రిష్ణారావు (టీఆర్ఎస్) మహబూబ్‌నగర్- శ్రీనివాస్ గౌడ్ (టీఆర్ఎస్) నారాయణ్‌పేట్- రాజేందర్ రెడ్డి (టీఆర్ఎస్) నాగర్ కర్నూల్- నాగం జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్) వనపర్తి- జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్) అచ్చంపేట- గువ్వల బాలరాజు (టీఆర్ఎస్) మక్తల్- చిట్టం రామ్మోహన్ రెడ్డి (టీఆర్ఎస్) దేవరకద్ర- డాక్టర్ పవన్ కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) షాద్‌నగర్-ప్రతాప్ (కాంగ్రెస్) జడ్చర్ల- మల్లు రవి (కాంగ్రెస్)
నల్గొండ :  కోదాడ- పద్మారెడ్డి (కాంగ్రెస్) హుజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) మిర్యాలగూడ- ఆర్.కృష్ణయ్య (కాంగ్రెస్) నాగార్జునసాగర్- కుందూరి జానారెడ్డి (కాంగ్రెస్) దేవరకొండ- బాలూనాయక్ (కాంగ్రెస్) నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్)మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్) నకిరేకల్- వేముల వీరేశం (టీఆర్ఎస్) భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) ఆలేరు- బూడిద భిక్షమయ్య గౌడ్ (కాంగ్రెస్) సూర్యపేట- ఆర్.దామోదర్ రెడ్డి (కాంగ్రెస్) తుంగతుర్తి- అద్దంకి దయాకర్ (కాంగ్రెస్)
ఖమ్మం :  పాలేరు- తుమ్మల నాగేశ్వరరావు (టీఆర్ఎస్) మధిర- భట్టి విక్రమార్క (కాంగ్రెస్) సత్తుపల్లి- సండ్ర వెంకటవీరయ్య (టి.డి.పి.) ఖమ్మం- నామా నాగేశ్వర్ రావు (టి.డి.పి) వైర-బానోత్ విజయబాయి (సీపీఐ) భద్రాచలం- మిడియం బాబురావు (సీపీఎం) ఇల్లెందు- బానోత్ హరిప్రియ (కాంగ్రెస్) అశ్వారావుపేట- మెచ్చ నాగేశ్వరరావు (టీడీపీ) పినపాక-రేగ కాంతారావు (కాంగ్రెస్) కొత్త గూడెం- వనమ వెంకటేశ్వరరావు (కాంగ్రెస్)
రంగారెడ్డి: మేడ్చల్- కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి (కాంగ్రెస్) మల్కాజ్గిరి- మైనంపల్లి హన్మంతరావు (టీఆరఎస్) కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్ (కాంగ్రెస్)కూకట్ పల్లి- నందమూరి సుహాసిని (టి.డి.పి.) ఉప్పల్- భేతి సుభాష్ రెడ్డి (టీఆర్ఎస్)  ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి (టీఆర్ఎస్) ఎల్బీ నగర్- సుధీర్ రెడ్డి (కాంగ్రెస్) మహేశ్వరం-సబిత ఇంద్రరెడ్డి (కాంగ్రెస్)రాజేంద్రనగర్- ప్రకాష్‌గౌడ్ (టీఆర్ఎస్) శేరిలింగంపల్లి- భవ్యా ఆనంద్ ప్రసాద్ గాంధీ (టి.డి.పి.) చేవెళ్ల- కె.ఎస్.రత్నం (కాంగ్రెస్) పరిగి-మహేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్)  వికారాబాద్- గడ్డం ప్రసాద్ (కాంగ్రెస్)  తాండూర్- రోహిత్ రెడ్డి (కాంగ్రెస్)
హైదరాబాద్: ముషీరాబాద్- డాక్టర్.కే.లక్ష్మణ్ (బీ.జే.పి.) మలక్‌పేట- (ఎంఐఎం) అంబర్ పేట- కిషన్ రెడ్డి (బీజేపీ) ఖైరతాబాద్- డాక్టర్ దాసోజు శ్రవణ్ ( కాంగ్రెస్) జూబ్లీహీల్స్- మాగంటి గోపీనాథ్ (టీఆర్ ఎస్) సనత్ నగర్-కూన వెంకటేశ్వర్ గౌడ్ (టి.డి.పి)నాంపల్లి- జాఫర్  హుస్సెన్‌మిరాజ్ (ఎంఐఎం) కార్వాన్-  కౌసర్ మొహియుద్దీన్(ఎంఐఎం) గోషామహాల్- ముకేశ్ గౌడ్ (కాంగ్రెస్) చార్మినార్-ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఎంఐఎం) చాంద్రాయణ్‌గుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) యాకుత్‌పుర- అహ్మద్ పాషా ఖాద్రీ(ఎంఐఎం) బహదూర్ పుర- మహ్మద్ మోజం ఖాన్(ఎంఐఎం) సికింద్రబాద్- కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (కాంగ్రెస్) కంటోన్మెంట్- సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్)
దీని ప్రకారం చూస్తే  టీఆర్ఎస్=38,  కాంగ్రెస్=62, ఎంఐఎం=7, బీజేపీ=2, టీడీపీ=6, సీపీఐ=1, సీపీఎం=1, ఇండిపెండెంట్=2 వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వే నివేదిక పలు పార్టీలను టెన్షన్ పెట్టిస్తోంది.