kevalam nuvve, book inauguration,vasudha raani

”కేవలం నువ్వే” పుస్తకావిష్కరణ

వాడ్రేవు వీరలక్ష్మీదేవి అధ్యక్షతలో ‘కేవలం నువ్వే’ పుస్తకావిష్కరణ సభ సాహితీఅభిమానుల మధ్య ఓ పండుగ వాతావరణంలో  విజయవాడ ఐలాపురం హోటల్ లో ఆదివారం సాయంత్రం జరిగింది. వాడ్రేవు వీరభద్రుడు విశిష్ట అతిథిగా విచ్చేసి వివిధ కవితా రీతులపైన ,పుస్తక కవయిత్రి వసుధారాణి కవితల గురించి సమగ్ర ఉపన్యాసం ఇచ్చారు.

పుప్పాల శ్రీరామ్,కుందుర్తి స్వరాజ్య పద్మజ కూడా ఈ పుస్తకంలో కవిత్వ రీతి పై ప్రసంగించారు.వెన్నెలగంటి శ్రీనివాస మూర్తి గారు పుస్తకావిష్కరణ చేశారు.కవయిత్రి వసుధారాణి సభ కు వందనసమర్పణ చేశారు.

This slideshow requires JavaScript.