ab venkateswar rao

కేంద్ర ట్రై బ్యూనల్ ను ఆశ్రయించిన ఐపీఎస్ ఏ బి వెంకటేశ్వరరావు

తన సస్పెన్షన్ చట్టవిరుద్ధం అని పిటిషన్ వేసిన ఏ బి వెంకటేశ్వరరావు నిరాధార ఆరోపణలు తో స్పెండ్ చేశారన్న ఏ బి వెంకటేశ్వరరావు గత ఏడాది మే 31 నుండి తనకు జీతం పోస్టింగ్ కూడా ఇవ్వలేదని పిటిషన్ లో తెలిపిన ఏ బి వెంకటేశ్వరరావు రాజకీయ వత్తిడి తోనే తనను సస్పెండ్ చేశారని పిటిషన్ లో తెలిపిన వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ చట్టవిరుద్ధం కాబట్టి సస్పెన్షన్ ఎత్తివేత కు ఆదేశాలు జారీ చేయాలని వేంకటేశ్వర రావు విజ్ఞప్తి విచారణకు పిటిషన్ స్వీకరించిన కేంద్ర ట్రై బైనల్.