5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తాజా ట్రెండ్స్ ఎలాగంటే..!

ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఇవి.
ఉత్తరప్రదేశ్: మొత్తం స్థానాలు 403 – ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 355
బీజేపీ 249, సమాజ్ వాదీ, కాంగ్రెస్ – 70, బీఎస్పీ – 32, ఇతరులు – 4
పంజాబ్: మొత్తం స్థానాలు 117, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 110
కాంగ్రెస్ – 62, అకాలీదళ్, బీజేపీ – 26, ఆప్ 21
ఉత్తరాఖండ్: మొత్తం స్థానాలు 70, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 66
బీజేపీ 554, కాంగ్రెస్ – 10
మణిపూర్: మొత్తం స్థానాలు 60, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 23
బీజేపీ – 12, కాంగ్రెస్ – 7, ఇతరులు – 4
గోవా: మొత్తం స్థానాలు 40, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 20
బీజేపీ – 7, కాంగ్రెస్ 8 (1 గెలుపు), ఇతరులు – 4