స్టెప్పులు వేసి అదరగొట్టిన రఘువీరా రెడ్డి.. వీడియో చూడండి

స్టెప్పులు వేసి అదరగొట్టిన రఘువీరా రెడ్డి.. వీడియో చూడండి

Share This

ముగిసిన ఎన్నిలక హడావుడి
ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న రఘువీరా
శ్రీరామ నవమి వేడుకల్లో చిందులు
ఏపీలో ఎన్నికల హడావుడి ముగిసింది. కౌంటింగ్ కు చాలా రోజులు ఉండటంతో నేతలు తమ భవిష్యత్తు ఏమౌతుందో అనే టెన్షన్ లో ఉండిపోయారు. మరికొందరు మాత్రం అన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఈ ఖాళీ సమయాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టెప్పులు వేసి, అందరినీ అలరించారు. వీడియో చూడండి.