వైకాపా అధినేత జగన్ ను కలిసిన ఆనం

 

వైకాపా అధినేత జగన్ ను మాజీ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి గురువారం నాడు హైదరాబాద్ లోటస్ పాండ్ లో కలిసి దాదాపు గంటసేపు రాజకీయాలపై చర్చించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వైకాపాలో చేరనున్నారు.