విద్యా సంస్థలకూ మే 31 వరకు వేసవి సెలవులు

Share This

 

 

  • వేసవిలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

 

ఇంటర్ లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల పేరిట ఎవరైనా స్కూళ్లు నిర్వహిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా,  ప్రధాన నగరాల్లో  ప్రముఖ విద్యా సంస్థలు ఇంటర్ ప్రవేశం కోరుతున్న విద్యార్థులకు ఇప్పటికే పలు విద్యా సంస్థలు విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల పేరిట ముందుగానే తరగతులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది .