ముగిసిన సిరిమానోత్సవం

విజయనగరంలో ఏటా జరిగే సిరిమానోత్సవం మంగళవారం నాడు వై భావంగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు సిరిమానును సందర్శించుకున్నారు. శ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా ముగిసింది . దసరా తర్వాత వచ్ఛే మంగళవారంనాడు సిరిమానోత్సవం నిర్వహించడo ఆనవాయితీగా వస్తోంది. .విజయనగరం మహారాజకుటుంబం అమ్మవారి ప్రతిరూపం అయినా ఆలయ పూజారికి పట్టువస్త్రాలు సమర్పించారు.