మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 37,670
22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 35,850
వెండి కిలో ధర రూ.43,700
వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.37,670, విశాఖపట్నంలో రూ.38,840, ప్రొద్దుటూరులో రూ.37,250, చెన్నైలో రూ.37,510గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.35,850, విశాఖపట్నంలో రూ.35,730, ప్రొద్దుటూరులో రూ.34,580, చెన్నైలో రూ.35,940గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.43,700, విశాఖపట్నంలో రూ.45,100, ప్రొద్దుటూరులో రూ.43,800, చెన్నైలో రూ.48,200 వద్ద ముగిసింది.
Tags: Gold, Silver, today gold rate in hyd