బ్రేకింగ్ న్యూస్: 61 మందితో వెళుతున్న టూరిజం బోటు గోదావరిలో మునక

  • ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
  •  తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో బోటు మునక
  •  బోటులో సుమారు 61 మంది ప్రయాణికులు, 10 మంది సురక్షితం*
  • జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల శాఖ కమీషనర్
  • సహాయక చర్యల కోసం హుటాహుటిన రెండు NDRF బృందాలను పంపిన విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్*
  • ఒక్కో బృందంలో 30 మంది సభ్యులు*
  • మరికాసేపట్లో సంఘటనా స్థలానికి చేరనున్న NDRF బృందాలు*