బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసినా పవన్

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవరంనాడు బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నాద్దను కలిసారు. పార్టీ నాయకులు మనోహర్, బిజెపి నాయకులు సంతోష్జీ, బిజెపి కర్నాటక ఎంపి తేజస్వా సూరి పవన్ తో వున్నారు