ఫ్లాష్ ఫ్లాష్ .. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్స్

 

 

  • ఫ్లిప్‌కార్ట్ డేస్ సేల్ ప్రారంభం
  • ఏప్రిల్ 3 వరకు ఆఫర్లు అందుబాటులో

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. సంస్థ ఫ్లిప్‌కార్ట్ డేస్ పేరుతో వివిధ ప్రొడక్టులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. ఈ  ఏప్రిల్ 3 వరకు మాత్రమే ఈ తగ్గింపు పొందొచ్చు. .

ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కలిగిన వారు ఎవరైనా ఈ తగ్గింపు పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ డేస్ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ కార్డుదారులు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. ఐఫాల్కన్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీని రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.16,990. అంటే దాదాపు 41 శాతం డిస్కౌంట్‌తో ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

అలాగే ఆసస్ వివో సిరీస్ ల్యాప్‌టాప్‌ రూ.13,990కే అందుబాటులో ఉంది. సూపర్ డిజైన్ దీని సొంతం. ఇందులో 2 జీబీ ర్యామ్, 1.1 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్, 64 బిట్ విండోస్ 10 హోమ్, ఎస్‌డీ కార్డ్ రీడర్, 2 యూఎస్‌బీ పోర్ట్స్, 1 హెచ్‌డీఎంఐ పోర్ట్ వంటి ప్రత్యేకతలున్నాయి. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం పొందొచ్చు.  ల్యాప్‌టాప్ స్క్రీన్ పరిమాణం 11.6 అంగుళాలు.