ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి: టి. హరీశ్ రావు

5వ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి.. ఆరోగ్య సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలి.