ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిష్టించి మట్టి గణపతికి ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజ సమయంలో తీసిన ఫోటోలను కెటిఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.