నేడు తెలంగాణలో మోదీ, రాహుల్ ఎన్నికల ప్రచారం

 .నేడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ  , ప్రధాని నరేంద్ర మోదీలు సోమవారం తెలంగాణలో తెలంగాణలో భారీ ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. .. 
ట్విట్టర్‌లో మోదీ, చంద్రబాబు విమర్శల బాణాలు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య విమర్శల యుద్ధం  సాగుతొంది . ఇద్దరూ ట్విట్టర్‌ వేదికగా పరస్పరం విమర్శలు కురిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు నవ్యాంధ్రలో మోదీ పర్యటన నేపథ్యంలో ఇద్దరి నేతల ట్వీట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. అందువల్ల అవినీతి, కుటుంబ రాజకీయాలు కోరుకోవడం లేదు. ఇది నా పూర్తి విశ్వాసం’ అని ఉదయం మోదీ ట్వీట్‌ చేశారు. దీనికి చంద్రబాబు కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు . ‘ఆర్థిక నేరస్థులతో అంటకాగుతూ అవినీతి గురించి  మాట్లాడుతారా అంటూ ఎదురు ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కుప్పకూలుస్తున్న మీ పాలనకు త్వరలోనే ముగింపు పలకాని ప్రజలు నిర్ణయించుకున్నారని చంద్రబాబు ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.