కంటోన్మెంట్​తాడ్​బండ్ దేవాలయంలో హుండీల సీజ్

Share This

దేవాలయంలో ఉన్న పాత ట్రస్ట్ ఛైర్మెన్ సభ్యుల మధ్య అంతర్గత విభేదాలు రావడం వల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్​లోని తాడ్​బండ్ దేవాలయంలో దేవాదాయ శాఖ అధికారులు ఏడుహుండీలను సీజ్ చేశారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్​లోని తాడ్​బండ్ దేవాలయంలో దేవాదాయ శాఖ అధికారులు ఏడు హుండీలను నేడు సీజ్ చేశారు. దేవాలయంలో ఉన్న పాత ట్రస్ట్ ఛైర్మెన్ సభ్యుల మధ్య అంతర్గత విభేదాలు రావడం వల్ల ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దేవాలయ మాజీ ఛైర్మెన్ వీరేశం మిగతా సభ్యులకు మధ్య జరిగిన ఘర్షణలో వీరేశం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతన్ని యశోద ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలీయల్సీ ఉంది

Leave a Reply