ap budget meeting 2019-2020

ఏపీ బడ్జెట్ సమావేశాలు హైలైట్స్

* కరువు మీద, నీటి సమస్య మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను రేపటికి రోజు వాయిదా వేశారు..

* రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితుల గురించి అసెంబ్లీలో చర్చ నడుస్తుంది.
*చంద్రబాబు : మేము మీ చేతిలో అవమానాలు పడటానికి అసెంబ్లీ కి వచ్చామా..? కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతారు..గాడిదలు కాస్తున్నారంటూ మమల్ని అంటారా
* రైతుల రుణమాఫీ గురించి ఇరు పక్షాల మధ్య సవాళ్లు,ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి
*అనిల్ కుమార్ (వైసీపీ ) : 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకి మా సీఎం మాటలకి బుల్లెట్ దిగింది. అందుకే పక్కకి తప్పుకుంటున్నాడు
*జగన్ : 2014 నుండి 2019 వరకు రైతులకి సున్నా వడ్డీ కింద ఎంత డబ్బు చెల్లించారో ఇప్పుడే చెప్పండి ఇదే నా సవాలు
*జగన్ : ప్రతి ఎమ్మెల్యేకి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కోటి రూపాయలు ఇవ్వటానికి మేము సిద్ధం. ప్రతి ఎమ్మెల్యే కూడా తమ తమ నియోజకవర్గాల్లో తిరిగి నీటి సమస్యలు తీర్చటానికి ఉపయోగించాలి.
*రామచంద్ర రెడ్డి (వైసీపీ ) : జగన్ ప్రకటించిన కోటి రూపాయల పథకాన్ని చంద్రబాబు నాయుడు స్వాగతించి ధన్యవాదాలు చెప్పాలి
*చంద్రబాబు : మా ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామికి జరిగిన అవమానం గురించి ముందు సీఎం సమాధానం చెప్పాలి. ఆయన సమాధానం చెపితే నేను మీరు చెప్పినట్లు ధన్యవాదాలు చెపుతాను
* లీడర్ అఫ్ ది హౌస్ సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నీటి వనరుల గురించి, వర్షాభావ పరిస్థితుల గురించి, నది జలాల పంపిణి గురించి సుదీర్గంగా ప్రసంగం చేస్తున్నాడు
*అసెంబ్లీ లో జీరో అవర్ జరుగుతుంది, దానిని ఉపయోగించుకొని ప్రతిపక్షము కొన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకోని వెళ్తుంది. వాటికీ ఆయా శాఖ మంత్రులు సానుకూల సమాధానాలు ఇస్తున్నారు
* విద్య విధానంపై అధికార ప్రతిపక సభ్యుల మధ్య పెద్ద ఎత్తునం వాదోపవాదనలు జరుగుతున్నాయి
*ఆదిమలుపు సురేష్ (విద్యాశాఖ మంత్రి ) : ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న విద్య విధానం గురించి ప్రతిపక్షము అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాడు
*టీడీపీ : రాష్ట్రంలో పెన్షన్స్ సరిగ్గా ఇవ్వటం లేదంటూ ప్రకాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యే బాలాంజనేయ స్వామి అసెంబ్లీ లో చర్చకి ఆ సమస్యని తీసుకోని వచ్చారు
*టీడీపీ : కిడ్నీ రాకెట్ గురించి అసెంబ్లీ చర్చలు జరగాలి..వాటిపై ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకోవాలి
* బుగ్గన్న రాజేంద్ర రెడ్డి (ఆర్థిక మంత్రి ) : ప్రతి పక్షం అడిగిన ప్రశ్నలకి ఆంధ్రరాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పద్దులను వివరిస్తున్నాడు
* స్పీకర్ : గోదావరి జలాల మీద జరుగుతున్నా చర్చలకు విరామం ఇచ్చి, ప్రస్నోత్తరాలకి సమయం కేటాయించాడు
*చంద్రబాబు : తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యమంత్రి గారు. జలాల విషయంలో నిపుణల సలహాలు తీసుకోవాలి. చాలా సున్నితమైన విషయం. మనకి గతి లేకపోతే కేసీఆర్ కరుణించి మనకి ఇస్తున్నదంటూ మాట్లాడటం మంచి పరిణామం కాదు.

 

*అనిల్ కుమార్ (వైసీపీ ) : గతంలో కంటే ఇప్పుడు ప్రతిపక్షానికి ఎక్కువ సమయమే ఇస్తున్నాము. ప్రతిపక్ష నాయకుడు నలభై ఏళ్ల అనుభవం ఉందని అన్నాడు. ఆయనలాగా మా నాయకుడికి వెన్నుపోట్లు పొడవటం, ఓటుకి నోటు చేసే అలవాటు లేదు
*అచ్చెన్నాయుడు (టీడీపీ) : ప్రతిపక్షానికి మాట్లాడటానికి సరైన సమయం ఇవ్వటం లేదు..నిన్న సహకరించాలని కోరారు. ఇప్పుడేమో మాకు అవకాశం ఇవ్వటం లేదు.
* జగన్ : ఆంధ్ర రాష్ట్రము ఇంత అద్వానంగా తయారుకావటానికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడే కారణం, రెండు రాష్ట్రాలు ప్రాజెక్టు కడితే కనీసం బై లాటికల్ అగ్రీమెంట్స్ లేకుండా ఎలా చేసుకుంటారు
*జగన్ : నలభై ఏళ్ల అనుభవం అంటున్న చంద్రబాబు నాయుడుకి ఈ మాత్రం తెలియదా
* జగన్ : హరికృష్ణ శవాన్ని పక్కన్న పెట్టుకొని కేటీఆర్ తో పొత్తుల గురించి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అక్కడ ప్రత్యేక సాక్షి కొడాలి నాని ఇక్కడే ఉన్నాడు.

 

* జగన్ : రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఇంత కష్టపడుతుంటే ఇక్కడ కూడా కుళ్ళు, కుతంత్రాల రాజకీయం చేసే చంద్ర బాబు వంటి దుర్మార్గమైన నాయకుడు ప్రపంచంలో ఉన్నాడు
* జగన్ : రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఇంత కష్టపడుతుంటే ఇక్కడ కూడా కుళ్ళు, కుతంత్రాల రాజకీయం చేసే చంద్ర బాబు వంటి దుర్మార్గమైన నాయకుడు ప్రపంచంలో ఉన్నాడు

 

* జగన్ : హరికృష్ణ శవాన్ని పక్కన్న పెట్టుకొని కేటీఆర్ తో పొత్తుల గురించి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అక్కడ ప్రత్యేక సాక్షి కొడాలి నాని ఇక్కడే ఉన్నాడు.
*జగన్ : నలభై ఏళ్ల అనుభవం అంటున్న చంద్రబాబు నాయుడుకి ఈ మాత్రం తెలియదా
* జగన్ : ఆంధ్ర రాష్ట్రము ఇంత అద్వానంగా తయారుకావటానికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడే కారణం, రెండు రాష్ట్రాలు ప్రాజెక్టు కడితే కనీసం బై లాటికల్ అగ్రీమెంట్స్ లేకుండా ఎలా చేసుకుంటారు
* చంద్రబాబు : 5 కోట్లు మంది ప్రజలు మీ నిర్ణయాన్ని చూస్తున్నారు, దానిపై మీరు క్లారిటీ ఇవ్వాలి
*చంద్రబాబు : నేను మాట్లాడుతుంటే మీకు తమాషాగా ఉందా..? నన్నే అవమానిస్తారా..? ఆంధ్ర రాష్ట్ర హక్కులు తీసుకోనివెళ్లి ఎలా తెలంగాణాకి కట్టబెట్టుతారు
* చంద్రబాబు : ఒక్కప్పుడు కేసీఆర్ హిట్లరు అంటూ మాట్లాడిన జగన్ దానిని మర్చిపోయి ఉండవచ్చు. చేతిలో అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు విర్రవీగకండి
* జగన్ : గోదావరి జలాల విషయంలో కేసీఆర్ పెద్ద మనస్సుతో మనకి సహాయం చేయటానికి ముందుకు వస్తే దానిని గుర్తించకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు
* జగన్ : సీఎం కాకముందే తెలంగాణలో ఆ ప్రాజెక్టు కట్టటం స్టార్ట్ చేశారు. అప్పుడేమి చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నాడా ..?
* టీడీపీ : ఒక్కప్పుడు దానిని వ్యతిరేకించిన జగన్ ఎలా ఓపెనింగ్ కి వెళ్లాడని టీడీపీ ఆరోపణలు
* అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చర్చ నడుస్తుంది.

Leave a Reply