nrc modi

ఎన్ ఆర్ సి పై కేంద్రం కీలక ప్రకటన

*ఎన్ ఆర్ సి పై కేంద్రం కీలక ప్రకటన*

దేశవ్యాప్తంగా ఎన్ ఆర్ సి అమలుపై కేంద్రం మంగళవారం కీలక ప్రకటన చేసింది.

జాతీయస్థాయిలో ఎన్ఆర్సి పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది

ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు