ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం శ్రమిస్తా: కొత్తగా నియమితులైన గవర్నర్ హరిచందన్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం శ్రమిస్తా: కొత్తగా నియమితులైన గవర్నర్ హరిచందన్

Share This

నేను ఒడిశా వాసిని
సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుతా
ఏపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఏపీకి కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ ను ఈరోజు నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బిశ్వ భూషణ్ మాట్లాడుతూ, తాను ఒడిశా వాసినైనా ఏపీ అభివృద్ధి కోసం బాగా శ్రమిస్తానని చెప్పారు. ఒడిశా, ఏపీల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొల్పేందుకు పాటుపడతానని, ఏపీ సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని అన్నారు.
Tags: Andhra Pradesh, Governor, Hari Chandan, Odisha

Leave a Reply